నెల్లూరు నగరంలో అధునాతన సౌకర్యాలతో మంత్రి నారాయణ ఆధ్వర్యంలో తీర్చిదిద్దిన వెంకటగిరి రాజాస్ హై స్కూల్ (VR High school)ను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. పాఠశాలలో కల్పించిన వసతులు చూసి అభినందనలు తెలిపారు.
#naralokesh #pongurunarayana #ministernarayana #vrhighschool #Venkatagirirajashighschool #nellore #asianetnewstelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️